కొక్కొండ గ్రామపంచాయతీ పరిధియందు ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ

కొక్కొండ గ్రామపంచాయతీ పరిధియందు ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై షాపు యజమానులకు అవగాహన కల్పించి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ బంగ్లా గణేష్ గారు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *