జలశక్తి అభియాన్ కార్యక్రమం

జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండల పరిధియందు గల వెంకటాపూర్ గ్రామం యందు SMC ట్రెంచ్ లను , మమ్మాయపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖచే నిర్మించిన రెండు చెక్ డ్యాం లను , మనఁగనూర్ గ్రామములోని ఒక లక్ష మొక్కలుగల నర్సరీని కేంద్ర బృందం శ్రీమతి అనురాధా ఎస్. చాన్గటి , జాయింట్ సెక్రెటరీ MoNER గారు, EE గారు పరిశీలించడం జరిగినది. వీరితోపాటు శ్రీ నటరాజ్ , A.O. DRDA గారు , ఎంపీడీఓ , APD, MPO, APO, EC, FRO, FSO, సంబంధిత TAs, P.S.s మరియు సర్పంచులు పాల్గొనడం జరిగినది. ఎంపీడీఓ బిజినపల్లి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *