పటేల్ చెరువు తండ గ్రామపంచాయతీ లో ఈపాస్ బయోమెట్రిక్ మిషన్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శాంతి తులసి రామ్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ క్రమంలో భాగంగా ఈరోజు పటేల్ చెరువు తండ గ్రామపంచాయతీ లో ఈపాస్ బయోమెట్రిక్ మిషన్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శాంతి తులసి రామ్ గారు డీలర్ నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ బయోమెట్రిక్ మిషన్ ని ప్రారంభించడం జరిగింది మరియు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రేషన్ కార్డు కలిగి ఉన్న వారు అందరూ ఉచిత బియ్యం తీసుకోవాలని గ్రామ గ్రామ సర్పంచ్ శాంతి తులసి రామ్ గారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతితులసిరామ్ మరియు డీలర్ నరేందర్ మరియు ముజాహిద్పూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ మరియు గ్రామస్తులు బాబు పెంటీ బాయ్ రాజు మరియు తాండ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *