పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి.. గానుగు మార్ల తండా..


పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సర్పంచ్ హంశ మోత్య నాయక్ తెలిపారు.. బుధవారం మండల పరిధిలోని గానుగు మార్లతండా లో చెట్లు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కడ్తాల్ గానుగు మర్ల తండా రహదారిపై ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.సుమారుగా 1000 మొక్కలు నాటడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి శారదా బుజ్జి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *