వీరన్న పల్లి గ్రామం లో పంట నమోదు…

వీరన్న పల్లి గ్రామం లో పంట నమోదు ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న రైతులు తమ పంటను నమోదు చేసుకోవడం జరిగింది వ్యవసాయ అధికారి ఏ ఈ ఓ నికిత గ్రామ సర్పంచ్ నాగమణి లింగం గౌడ్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రేణు రెడ్డి గారు పంచాయతీ సెక్రెటరీ జంగయ్య రైతులు మణిపాల్ రెడ్డి కడారి అంజయ్య గుండ్రాతి వీర య్య గౌడు పేరురుమల యాదయ్య రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *