చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామంలో సర్పంచ్ నంది కౌసల్య గారి ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు, ఈ ద్రావణం ఆంటీ ఫంగల్ ఆంటీ బ్యాక్టీరియల్ నిర్మూలనకు వాడుతారు కొప్పునూరు గ్రామం పరిశుభ్రత లక్ష్యంగా ద్రావణాన్ని పిచ్చుకలు చేయిస్తున్న గ్రామ సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డి గారు, ఎంపీటీసీ తగరం లక్ష్మీ కురుమయ్య గారు, ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్ గారు, సింగరిగల్లా బ్రహ్మం, తగరం మద్దిలేటి, కురూమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.