చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసి గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన చేవెళ్ల మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ..మండల పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ళ ప్రభాకర్, ఖానాపూర్ ఎంపిటిసి వాసవి నారాయణ,ఖానాపూర్ సర్పంచ్ శ్రీలత ప్రభాకర్ రెడ్డి, రేగడి ఘనపూర్ సర్పంచ్ నర్సింలు, దేవరంపల్లి సర్పంచ్ నరహరి రెడ్డి, పామేన సర్పంచ్ మల్లారెడ్డి, చర్వల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి , హస్తే పూర్ సర్పంచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేసి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి మరియు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు