లక్నరాం గ్రామపంచాయతి ఉపాధి హామీ నిధుల నుండి పది ఎకరాల లో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలన కి సెంట్రల్ లెవెల్ టీమ్ అయిన శ్రీమతి ఎస్ అనురాధ మేడం జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ అఫ్ డెవలప్మెంట్ అఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్, మరియు శ్రీ D. S ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ LKD CWS హైదరాబాద్ గారు,, జిల్లా అధికారులు శ్రీ నర్సింగ్ రావు పీడీ drda గారు, అడిషనల్ పీడీ శ్రీమతి రాజేశ్వరి మేడం గారు, Ao నటరాజ్ Drda గారు గౌరవ సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి గుల్మహమద్ గారు, Apo/Ec రవి రాజు, Ta మోహన్ ,పాల్గొన్నారు.
సెంట్రల్ టీమ్ అధికారులు ఉపాధి హామీ లో చేపట్టిన పై పనులను గుట్ట ప్రాంతం లో 26200 మొక్కలు 100% బ్రతికించటం పై అక్కడ పనిచేసే వాచర్స్, ని, ప్రత్యేక శ్రద్ద తీసుకున్న సర్పంచ్ గారు , సెక్రటరీ గారు, మండల్ స్థాయి టీమ్ మెంబెర్స్ అందరికి అభినందనలు తెలిపారు.