హాజిలాపూర్ గ్రామ పాఠశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావ్ గారు …
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా హాజిలాపూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు.
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రత్యేకధికారులు, ఎంపీపీ గారు, మండల ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,అధికారులు,ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.