రాయపోల్ గ్రామంలో గౌడ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారు..

రాయపోల్ గ్రామంలో గౌడ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపెశ్ గారు, జడ్పిటిసి మైపాల్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డిగారు, సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి, ఎంపీడీవో క్రాంతి కిరణ్, ఎంపీటీసీ1 శ్రీశైలం, ఎంపిటిసి2 గంగిరెడ్డి జ్యోతి భాస్కర్ రెడ్డి,….. ఉప సర్పంచ్ బాలురాజ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, సింగల్ విండో వైస్ చైర్మన్ఈశ్వర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డ్ నెంబర్లు, కో ఆప్షన్ నెంబర్ లు, గ్రామ గౌడ సంఘం అధ్యక్షులుపొలాగోని స్వామి గౌడ్, ఉపాధ్యక్షుడు నల్ల రమేష్ గౌడ్, డైరెక్టర్లు, తెరాస గ్రామ పార్టీఅధ్యక్షుడు బాలు గౌడ్, గ్రామ గౌడ సంఘం డైరెక్టర్లు, గౌడ సంఘం పెద్దలు,గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *