దేవరకద్ర మండల పరిధిలోని నార్లోనికుంట మరియు బస్వపూర్ గ్రామాలకు రెండు పూటలా విద్యార్థుల బస్సును నడపాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో కార్యాలయంలో DMO మధుసూదన్ సర్ మరియు డిపో కంట్రోలర్ రాములు గారిని మర్యాద పూర్వకంగా కల్సిసి వినతిపత్రం అందజేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో నార్లోనికుంట గ్రామ సర్పంచ్ రామాంజనేయులు గ్రామ ఉప సర్పంచ్ నగేష్ గారు ముత్వంపాటి నారాయణ గారు బస్వపూర్ గ్రామ సర్పంచ్ హన్మంత్ గారు ఉపసర్పంచ్ రాజు గౌడ్ గారు పాల్గొన్నారు..