గౌరెల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం లో భాగంగా గ్రామ ప్రజలకు మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేసిన *గ్రామ సర్పంచ్ తుడుం మల్లేష్ గారుపంచాయతీ సెక్రెటరీ *భాస్కర్ రాథోడ్ మరియు వార్డు సభ్యులు రంగ సత్యనారాయణ గౌడ్ కోఆప్షన్ సభ్యులు బైండ్ల యాదయ్య మరియు మాజీ ఎంపిటిసి నీరుడు యాదగిరి గారు వేముల వెంకటేష్, కొడుతా అల్లాజీ గ్యార అధి స్వామి, నల్లుల పాండు, బాలరాజు గౌడ్ గ్యార వినోద్ కుమార్, తోళ్లశివకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు