ధర్మవరం గ్రామపంచాయతీ పరిధిలోని సర్పంచ్ మధు నాయుడు..అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో ఉన్నటువంటి సీజన్ వ్యాధివర్షాకాలపు సమావేశంలోసర్పంచ్ మాట్లాడుతూ.గ్రామ ప్రజలు వేడి నీటినిచల్లార్చుకుని త్రాగాలనికోరారు. గ్రామంలోనిడెంగు వ్యాధులు. జ్వరాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని. హోటల్ దగ్గర .పానీ పూరీ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్దగ్గర వెళ్లకుండా ఉండాలని . గ్రామ ప్రజలకి సూచించడం జరిగింది . ఇట్టిసమావేశంలో గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి .అనీష్ కుమార్. గ్రామ ఉపసర్పంచ్. ముని గౌడ్. భారతీ. ఏ ఎన్ ఎం. అంగన్వాడి టీచర్స్ రోజా రమణి ఉమా .సునంద.ఆశ వర్కర్స్. వరలక్ష్మి .చెన్నమ్మ. పారిశుద్ధ తదితరులు పాల్గొన్నారు.