జటప్రోలు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి గ్రామ సర్పంచ్…

Jotaprol

ఈరోజు జటప్రోలు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి గ్రామ సర్పంచ్ గారు పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సభ జరపడం జరిగింది ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ ఎస్కె కాజా గారు మరియు గ్రామ ఉపసర్పంచ్ సీ నవీన్ కుమార్ గారు మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్ రవికుమార్ గారు మరియు గ్రామ సెక్రెటరీ శివ కుమార్ మరియు వార్డు మెంబర్లు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో మరుగుదొడ్లు మరియు ఇంకుడు గుంతల గురించి చర్చించడం జరిగింది ఈ సమావేశంలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆశావర్కర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది