క లుకుంట్ల గ్రామాన్ని దత్తత కొరకు సర్పంచ్ ఆత్మలింగా రెడ్డి గారు SBI GM గారికి వినతి…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు శెట్టి గారిని కలిసి ఆరోగ్య మరియు విద్య గురించి క లుకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి వారం హెల్త్ మొబైల్ వ్యానులను కలకొండ గ్రామానికి పంపవలసిందిగా కోరడమైనది దానికి ఆయన స్పందించి ఖచ్చితంగా ప్రతి వారం పంపుతామని చెప్పడం జరిగింది

సర్పంచ్ ఆత్మలింగా రెడ్డి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *