సరికొత్తగా.. సర్దార్‌నగర్‌ :: స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – మునగపాటి స్వరూప, సర్పంచ్‌ సర్దార్‌నగర్‌

మండలంలోనే ఆదర్శ గ్రామంగా.. పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రంగారెడ్డిజిల్లాలోనే ఆదర్శంగా నిలిచిన గ్రామం రూ.40లక్షలతో పనులు తెలంగాణ క్రీడా ప్రాంగణం…