అల్లంపూర్ తాలూకా సర్పంచ్ల సంఘం మీటింగు

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా సర్పంచ్ల సంఘం మీటింగు అయిషా పట్టణంలో రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చక్కటి వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆత్మలింగారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *