కొప్పునూర్ గ్రామ సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డీ అధ్వర్యంలో లో *సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అంద జేత…

కొప్పునూర్ గ్రామ సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డీ అధ్వర్యంలో లో *సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చిన్నంబావీ మండల ZPTC కేసిరెడ్డీ వెంకట్రామ మ్మ చిన్నారెడ్డి గారు,mptc తగరం లక్ష్మీ కురుమయ్యా గారు.
👏సీఎం నుండి మాకు ఈ ఆర్థిక సహాయ చెక్కులు అందడం చాలా ఆనందంగా ఉంది… మా లాంటి ఎందరినో ఆరోగ్యాలను ఆధుకుంటున్న గౌరవ సీఎం కేసిఆర్ మరియు ఎమ్మెల్యే గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు సహాయం అందిన వారిలో, చెక్కులు తొందరగా ఇపిచినందుకు సర్పంచ్ గారికి, ZPTC గారికి,mptc గారికి కృతజ్ఞతలు తెలిపారు.
1.బి.పవన్ $%కిష్టన్న-75000 రూపాయలు 2.బి.నారాయనమ్మw%0 పుల్లయ్య 56,000
3.పాండు రంగారెడ్డి$%నారాయణ రెడ్డి25,000 4.బి.చంద్రకళా w%బాలరాజు 8,500

పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ జడ్పిటిసి ఎంపిటిసి గారితో పాటు తగరం ఉగ్ర నరసింహ, సీనియర్ తెరాస నాయకులు తగరం కురుమయ్య , ,సింగారిగల్లా బ్రహ్మం, కానుగల రాజు,AO,VRA తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *