జమిస్తాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం

జమిస్తాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు పాల్గొని గొర్రెలకు నట్టల మందు వేయడం జరిగినది మరియు పల్లె ప్రకృతి వనం చూడడం జరిగినది ఈ కార్యక్రమంలో లో ఎం పి డి ఓ గారు ఎంపీపీ గారు ఎమ్మార్వో గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఎం పీ ఓ గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు యాదవ సోదరులు పాల్గొనడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *