తిమ్మాజిపేట మండల కేంద్రం లో 5విడుత పల్లె ప్రగతి లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్..

తిమ్మాజిపేట మండల కేంద్రం లో 5విడుత పల్లె ప్రగతి లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ లో పూల మొక్కలు నాటడం జరిగింది… ఈ కార్యక్రమం లో drda pd గారు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు s వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ లీలావతి గారు. Mpo బ్రమ్మ చారి గారు, మార్కెట్ డైరెక్టర్ s. కవిత గౌడ్ గారు, ఉప సర్పంచ్ ఇబ్రహీం, మహిళ సంఘం సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *