దళిత బంధు పథకం

 

 

 

 

 

దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఫోర్ వీలర్ ఎర్టిగా కారును లబ్ధిదారుడు రోడ్డ భరత్ కు మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TRS మండల పార్టీ అధ్యక్షుడు పట్లొరి రాజు చందంపేట సర్పంచ్ తాటికొండ శ్రీలతస్వామిరాజ్ కోర్విపల్లి సర్పంచ్ మల్లేశం బుర్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *