*ఫర్దిపూర్ లో ఘనంగా ఏరువాక పౌర్ణమి పండుగ*💐💐💐💐💐 *చిన్న చింత కుంట మండలంలోని ఫర్దిపూర్ గ్రామంలో ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ఏరువాక పండుగ జరిగింది ఏరువాక తాడు పోటీలో పాల్గొని విజేత నిలిచిన కుర్వ తిరుపతి కి సర్పంచ్ కోట సుప్రియ .తెరాస మండల అధ్యక్షుడు కోట రాములు గారు శాలువా తో సన్మానించి వెండి పథకం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు. గ్రామ పెద్దలు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.