ఈరోజు మా రాయపోల్ గ్రామంలో మహంకాళి బోనాల ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి మరియు….. ఉప సర్పంచ్ బాలరాజ్ ఎం పి టి సి 1శ్రీశైలం ఎంపీటీసీ 2 గంగిరెడ్డి జ్యోతి భాస్కర్ రెడ్డి, వార్డు మెంబర్లు, కో ఆప్షన్ నెంబర్ లు, గ్రామ గొల్ల కురుమ పెద్దలు, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..