జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నేడు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రజల మనిషి నిత్యం నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉండే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల అదృష్టం, ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు Praneel chander, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, చంద్రశేఖర్, అడ్డాకుల సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న గౌడ్, భూత్పూర్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా సర్పంచులు వెంకటయ్య,రమేష్ నాయక్,వెంకట్ రెడ్డి,అశోక్ రెడ్డి పాల్గొన్నారు