జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం ని కి పూల మాల వేసి నివాళులు అరిపిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు

తిమ్మాజిపేట మండల కేంద్రం లో గ్రామ పంచాయతీ దగ్గర జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం ని కి పూల మాల వేసి నివాళులు అరిపిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు… ఈ కార్యక్రమం లో డీసీసీబీ డైరెక్టర్ జక్కా. రఘునందన్ రెడ్డి గారు, జడ్పీటీసీ దయాకర్ రెడ్డి గారు. ఎంపీపీ t. రవీంద్రనాథ్ రెడ్డి గారు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు s. వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ లీలావతి గారు, రైతు సమతి అధ్యక్షులు గొర్ల. వెంకట్ స్వామి గారు,మార్కెట్ చైర్మన్ కుర్మయ్య గారు, మార్కెట్ డైరెక్టర్ s. కవిత గారు, పార్టీ అధ్యక్షులు జోగు ప్రదీప్ గారు, pacs వైస్ చైర్మన్ రాందేవ్ రెడ్డి గారు. వార్డు సభ్యులు సైఫ్. సలవొద్దీన్, ఉమారాణి గారు, అలివేలు గారు, ఆర్యా వైశ సంఘం సభ్యులు దాచేపల్లి వేణు, సాయి శంకర్, బద్రి నారాయణ, వెంకట్ రమణ, వెంకట్ స్వామి, తెరాస నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *